-Advertisement-

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. మహిళ మృతి

news today news telugu news live telugu today telugu breaking news breaking news in Andhra Pradesh today today news headlines in Telugu, latest news
Peoples Motivation

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. మహిళ మృతి

Road accident news
శంషాబాద్, (పీపుల్స్ మోటివేషన్):-

ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీనడంతో అక్కడికి అక్కడే మహిళ మృతి చెందిన ఘటన శంషాబాద్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన ప్రకారం.. కర్నూలు బృందావన్ కాలనీకి చెందిన తల్లీకూతురు మాలతి, మౌలిక ఓ ఎలక్ట్రికల్ కారు అద్దెకి తీసుకొని హైదరాబాద్ కి వచ్చారు. గచ్చిబౌలి నుంచి వస్తుండగా ఔటర్ రింగ్ రోడ్డుపై హమీదుల్లానగర్ శివారులో ప్రమాదం జరిగింది. మాలతి మృతి చెందగా.. మౌలిక, డ్రైవర్కు గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

-Advertisement-