-Advertisement-

పదవ తరగతి ఫలితాలు ఏప్రిల్ 30 ఉదయం 11 గంటలకు విడుదల

Ts tenth results manabadi ssc marks memo ts ts ssc memo download 10th memo download 10th result 2024 telangana ts ssc results 2023 bse telangana gov i
Peoples Motivation

హైదరాబాద్ (పీపుల్స్ మోటివేషన్):-

తెలంగాణ పదవ తరగతి ఫలితాలు ఏప్రిల్ 30 లేదా ఉదయం 11 గంటలకు వెల్లడించాలని ప్రకటించింది. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. కాగా పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరిగాయి. 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మూల్యాంకనం గత వారంలో పూర్తయింది. పది ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.

Comments

-Advertisement-