-Advertisement-

24న తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

Ts inter results manabadi Ts inter results 2021 ts inter results Telangana inter Results Ts inter results 2020 tsbie.gov.in login Ts tenth Results
Peoples Motivation

24న తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్న అధికారులు

గతేడాదితో పోల్చితే 15 రోజుల ముందుగానే ఫలితాలు

Telangana inter Results
హైదరాబాద్, (పీపుల్స్ మోటివేషన్):-

తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల తేదీపై స్పష్టత వచ్చింది. ఈ బుధవారం (ఏప్రిల్ 24న) విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను ఉదయం 11 గంటలకు అధికారులు వెల్లడించనున్నారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 తేదీల మధ్య ఇంటర్మీడియట్‌ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించింది. రెండు సంవత్సరాలకు కలిపి 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 10 నుంచి ఈనెల 10 తేదీల మధ్య మూల్యాంకనాన్ని పూర్తి చేశారు.

గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం 15 రోజుల ముందుగానే ఫలితాలు ప్రకటించబోతున్నారు. 2023లో మే 9న రిజల్ట్స్ వచ్చాయి. ఈసారి మార్కుల నమోదులో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు పకడ్బంధీ చర్యలు తీసుకున్నారు. జవాబు పత్రాలను మూడు సార్లు పరిశీలించారు. కోడింగ్‌, డీకోడింగ్‌ ప్రక్రియలను జాగ్రత్తగా పూర్తిచేశారు.

ఫలితాల కోసం వెబ్సైట్లను సందర్శించగలరు tsbie.cgg.gov.in, results.cgg.gov.in

Comments
Comment Poster
We want to open google
Replied
No information

-Advertisement-