-Advertisement-

ఏప్రిల్ 22 టెన్త్ ఫలితాలు విడుదల...

ap tenth results 2024 bse.ap.gov.in results ap tenth results Ap SSC results 2024 AP 10th class results bse.ts.gov.in TS Tenth Results TS SSC results
Peoples Motivation

ఏప్రిల్ 22 టెన్త్ ఫలితాలు విడుదల...

అమరావతి, ఏప్రిల్ 20 (పీపుల్స్ మోటివేషన్):- 

ఏపీ పదవ తరగతి ఫలితాల విడుదలపై విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 22న ఉదయం 11 గంటలకు విజయవాడలోని గేట్వే హోటల్లో విద్యాశాఖ కమిషనర్ సురేశ్ ఫలితాలను విడుదల చేస్తారని ప్రకటించింది. అధికారిక సైట్ RESULTS.BSE.AP.GOV.IN లో ఫలితాలను చూడవచ్చని పేర్కొన్నారు.

AP TENTH RESULTS 2024

Comments

-Advertisement-