ఏపీ ఇంటర్మీడియట్ -2024 మార్కుల షార్ట్ మెమోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఏపీ ఇంటర్మీడియట్ -2024 మార్కుల షార్ట్ మెమోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఏప్రిల్ 12వ తేదీ విడుదల చేసిన పరీక్షల ఫలితాలు (AP Inter Results) విడుదలైన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 8,55,030మంది పరీక్షలు రాయగా.. ప్రథమ ఇంటర్లో 67%, ద్వితీయ ఇంటర్లో 78% ఉత్తీర్ణత నమోదైంది. అయితే, తాజాగా ఇంటర్ బోర్డు అధికారులు విద్యార్థుల మార్కుల షార్ట్ మెమోలను (Marks memo) వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయడం ద్వారా మార్కుల వీటిని సులువుగా పొందొచ్చు. అందులో విద్యార్ధి ఫొటోతో పాటు గ్రేడ్, సాధించిన మార్కుల వివరాలు ఉన్నాయి. ఈ కింద ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి మీ మార్కుల షార్ట్ మెమోలు పొందండి.
INTERMEDIATE GENERAL RESULTS -2024
1st YEAR GENERAL RESULTS-2024- CLICK HERE
1st YEAR VOCATIONAL RESULTS-2024 - CLICK HERE
2nd YEAR GENERAL RESULTS-2024 - CLICK HERE
2nd YEAR VOCATIONAL RESULTS-2024- CLICK HERE