2006 మార్చి 31లోపు పుట్టిన వారు ఓటు ధరఖాస్తు చేసుకోండి... ఏప్రిల్ 15 చివరి తేదీ
voter id card online application form 6
voter id apply
voter id card check online
voter id track status
voter list download
voter id download
voter h
By
Peoples Motivation
2006 మార్చి 31లోపు పుట్టిన వారు ఓటు ధరఖాస్తు చేసుకోండి... ఏప్రిల్ 15 చివరి తేదీ
ఈ ఎన్నికల్లోనే ఓటు వేయవచ్చు...
ప్రజాస్వామ్యం కోసం ముందుకు రండి...
సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. మరో కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో ఓటు వేసి మీకు ఇష్టమైన నేతను ఎన్నుకోవచ్చు. ఎన్నికల రోజు ఓటు వేయాలి అంటే ముందుగా మీరు ఓటరుగా నమోదు చేసుకుని ఉండాలి. ఓటరుగా నమోదు చేసుకుని ఉన్నా తుది ఓటరు జాబితాలో మీ పేరు లేకుంటే ఓటు వేసేందుకు అనర్హులు. ఇలాంటి వారి కోసమే కేంద్ర ఎన్నికల సంఘం చివరి అవకాశం కల్పించింది. తుది ఓటరు జాబితాలో పేరు లేని వారు..2006 మార్చి 31లోపు పుట్టిన వారు ఓటు హక్కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఇప్పటికే 18ఏళ్లు నిండినా ఓటు హక్కు లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మీ ఫోన్లోనూ యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అర్హులైన వారు ఈ నెల 15వ తేదీలోపు ఓటరుగా దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారులు దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించి, అన్ని వివరాలు సక్రమంగా ఉంటే తుది ఓటరు జాబితాలో పేరును చేరుస్తారు.
👉కొత్త ఓటు నమోదు కు ఇక్కడ క్లిక్ చేయండి
Comments