12న ఏపీ ఇంటర్ ఫలితాలు
ap inter results
AP First year results 2024
inter results date
ap inter results 2024 date
ts inter results
TS inter results 2024
AP inter results 2024
By
Peoples Motivation
12న ఏపీ ఇంటర్ ఫలితాలు
అమరావతి, ఏప్రిల్ 09 (పీపుల్స్ మోటివేషన్):-
ఇంటర్ పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏపీ ఇంటర్ బోర్డు పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ నెల 12న విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి ఇవ్వనున్నారు. ఫలితాలకు సంబంధించిన అంతర్గత పనులు బుధవారం మధ్యాహ్నంతో పూర్తికానున్నాయి. ఇందులో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ఒకటి, రెండు రోజులు ఆలస్యంగా ఫలితాలు విడుదల చేయనున్నారు. ఏపీలో ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచి మార్చి 20 వరకు జరిగాయి. ఈ ఏడాది రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులు కలిపి మొదటి సంవత్సరం 517,617, రెండో ఏడాది 5,35,056 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.
Comments