-Advertisement-

రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల

TS inter results 2024, TS inter general results, TS inter first year results, ts inter second year results, Telangana inter vocational results 2024
Peoples Motivation

రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల

హైదరాబాద్, ఏప్రిల్ 23 (పీపుల్స్ మోటివేషన్):-

ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్ష ఫలితాలను ఈనెల 24న 11 గంటలకు వెల్లడిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను అధికారికంగా విడుదల చేస్తారని ఆమె పేర్కొన్నారు. ఫలితాలు https://tsbie.cgg.gov.in/bieresultlivebti.do లేదా https://results.cgg.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.

TELANGANA INTERMEDIATE RESULTS 2024

Comments

-Advertisement-