-Advertisement-

ఈరోజు ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ ఫలితాలు...

ap inter results AP First year results 2024 inter results date ap inter results 2024 date ts inter results TS inter results 2024 AP inter results 2024
Peoples Motivation

ఈరోజు ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ ఫలితాలు...

అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పబ్లిక్ పరీక్షల ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సుబ్బారావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ విద్యా కార్యాల యంలో ఉదయం 11గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చి 1 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించగా.. ఈనెల 4నాటికి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 9,99,698 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

Intermediate results 11 am today

Comments

-Advertisement-