రేపే టెన్త్ ఫలితాలు...ఉదయం 11గంటలకు
ap tenth results 2024
bse.ap.gov.in results
ap tenth results
Ap SSC results 2024
AP 10th class results
bse.ts.gov.in
TS Tenth Results
TS SSC results
By
Peoples Motivation
రేపే టెన్త్ ఫలితాలు...ఉదయం 11గంటలకు
అమరావతి, ఏప్రిల్ 21 (పీపుల్స్ మోటివేషన్):-
పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను సోమవారం (ఏప్రిల్ 22) విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. విజయవాడలోని ఓ హోటల్లో లో ఉదయం 11గంటలకు ఫలితాలను విద్యా కమిషనర్ సురేష్ కుమార్ విడుదల చేస్తారని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో మార్చి 18 నుంచి 30వరకు పది పరీక్షలు జరిగాయి. మొత్తం 6,54,553మంది ఫీజు చెల్లించగా.. 6.23 లక్షల మంది హాజరయ్యారు. ప్రైవేటుగా 1.02 లక్షల మంది పరీక్షలు రాశారు. ఫలితాల కోసం అధికారిక సైట్ RESULTS.BSE.AP.GOV.IN చూడవచ్చని పేర్కొన్నారు.
Comments