-Advertisement-

వాలంటీర్లకు తీపి కబురు...వేతనం 10 వేలకు పెంచుతాం

latest news telugu, breaking news in india, today latest news in telugu, latest news today, latest news live 5 latest news headlines latest news world
Peoples Motivation

వాలంటీర్లకు తీపి కబురు...వేతనం 10 వేలకు పెంచుతాం.

Volunteers Salary 10k
మంగళగిరి, ఏప్రిల్ 09 (పీపుల్స్ మోటివేషన్):-

వాలంటీర్లకు టీడీపీ అధినేత చంద్రబాబు తీపి కబురు చెప్పారు. తాము అధికారంలోకి వస్తే రూ.5 వేల గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని ప్రకటించారు. ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పారు. వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో తొలగించమని.. వారిని కొనసాగిస్తామని తెలిపారు. కాగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు.

Comments

-Advertisement-