-Advertisement-

VOTER ID# మీకు తెలుసా...! ఓటర్ కార్డు లేకపోయినా ఓటేయవచ్చు...

election commission of india voter id download voter id card check online state election commission voter id card download with photo election card
Peoples Motivation

VOTER ID# మీకు తెలుసా...! ఓటర్ కార్డు లేకపోయినా ఓటేయవచ్చు...

లోక్ సభ, శాసనసభ ఎన్నికల కోసం గుర్తింపు కార్డులను నోటిఫై చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చాలు

Different types of Id cards
నూటికి నూరుశాతం ఓటర్లకు ఫొటో గుర్తింపు కార్డు జారీ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే ఓటర్ గుర్తింపు కార్డు లేని కారణంగా రాష్ట్రంలో లోక్ సభకు, శాసనసభ కి త్వరలో జరిగే ఎన్నికల్లో ఓటు వేసే హక్కును నిరాకరించకుండా చూసేందుకు ప్రత్యామ్నాయంగా 12 రకాల గుర్తింపు కార్డులతో ఓటు వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫై చేసింది. 

Different types of Id cards
• ఆధార్ కార్డ్

• మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ కార్డు

• బ్యాంక్, పోస్టాఫీసు జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్ బుక్ 

• కార్మిక మంత్రిత్వ శాఖ పథకం కింద జారీ చేయబడిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్

• డ్రైవింగ్ లైసెన్స్,

• పాన్ కార్డ్

• ఎన్పీఆర్ కింద ఆరీజీఐ జారీచేసిన స్మార్ట్ కార్డ్

• భారతీయ పాస్పోర్ట్

• ఫొటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్,

• కేంద్ర, రాష్ట్రం ద్వారా ఉద్యోగులకు జారీ చేసిన ఫొటోతో కూడిన సేవా గుర్తింపు కార్డులు

• ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు  

• ప్రత్యేక వైకల్యం గుర్తింపు కార్డు

ఈ పైన తెలిపిన గుర్తింపు కార్డులో ఏదో ఒక కార్డుని ఓటు వేసే సమయంలో తీసుకెళ్లాల్సి ఉంటుంది.

Comments

-Advertisement-