Inter College Holidays# ఇంటర్ కాలేజీలకు రెండు నెలల పాటు సెలవులు...నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక...
latest news telugu,
breaking news in india, today latest news in telugu,
latest news today,
latest news live
Inter College holidays news, inter exams
By
Peoples Motivation
Inter College Holidays# ఇంటర్ కాలేజీలకు రెండు నెలల పాటు సెలవులు
మార్చి 30వ తేదీ ఈ విద్యా సంవత్సరానికి చివరి పనిదినంగా ప్రకటన
మార్చి 31 నుంచి మే 31 వరకు ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు...
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక...
హైదరాబాద్, మార్చి 28 (పీపుల్స్ మోటివేషన్):-
తెలంగాణలో ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియేట్ బోర్డు సెలవులను ప్రకటించింది. మార్చి 30వ తేదీ ఇంటర్ కాలేజీలకు ఈ విద్యా సంవత్సరానికి చివరి పనిదినంగా ప్రకటించింది. మార్చి 31 నుంచి మే 31 వరకు ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్మీడియేట్ బోర్డు తెలిపింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
Comments