-Advertisement-

ఫోన్లోనే ఓటర్ ID లో పేరు మార్చుకోవచ్చు... ఇక్కడ క్లిక్ చేసి మార్పు చేసుకోండి

Voter id change, election voter id name change, election commission form 8, form 8 application, form 6 application, form 8 login, form 8 name change
Peoples Motivation

ఫోన్లోనే ఓటర్ ID లో పేరు మార్చుకోవచ్చు... ఇక్కడ క్లిక్ చేసి మార్పు చేసుకోండి 

ఫోన్లోనే ఓటర్ ID లో పేరు మార్చుకోవచ్చు..ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి ఫాం-8 నింపి ఓటరు కార్డులో కొన్ని మార్పులు చేసుకోవచ్చు. అందులో పేరు, వయస్సు, చిరునామా, ఫొటో, పుట్టిన తేదీ, తండ్రి/భర్త పేరు, లింగం వంటివి ఉంటాయి. వాటిని మార్చుకొనేందుకు సంబంధిత కొన్ని ధ్రువపత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుంది. దాన్ని ఉపయోగించి మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.

ఫాం-8 కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

Election Commission Form 8


Comments

-Advertisement-