-Advertisement-

ఓటర్ లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి అనుకుంటున్నారా..! అయితే ఇక్కడ క్లిక్ చేయండి

electoralsearch.eci.gov.in, Search your name in voter list,Search your polling station, search your polling officer,Search your name in electoral list
Peoples Motivation

ఓటర్ లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి అనుకుంటున్నారా..! అయితే ఇక్కడ క్లిక్ చేయండి

• అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి

• స్టేట్ ఎంటర్ చేసి, భాషను ఎంచుకోవాలి

• పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వివరాలు పూర్తి చేయాలి

• జిల్లా & అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి

• క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, సర్చ్ మీద క్లిక్ చేయాలి

👉ఇక్కడ క్లిక్ చేసి ఓటర్ లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి

Search in electroral



దేశ వ్యాప్తంగా సార్వత్రిక సంగ్రామానికి వేళయింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ 2024 ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాలకు మరియు 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం కొరకు 7దశల్లో ఎన్నికలు జరగనున్నాయి‌.


Comments

-Advertisement-