నేటి యువ రాజకీయ నాయకులే రేపటి దేశ భవిష్యత్…
నేటి యువ రాజకీయ నాయకులే రేపటి దేశ భవిష్యత్…
మా నాయకుడు వాడు, వీడు అని కొట్లాడటం మానేసి ఆలోచించటం మెుదలు పెట్టండి. ప్రాంత రూపు రేఖలను మార్చే శక్తి ఉన్న యువతను మత్తు పేరుతో మధ్యంపోసి తమ ఆలోచనలకు తావివ్వక మద్యలో వదిలేసే రాజకీయలే నేటి రాజకీయాలు అని.
నాయకులు వంచన చేరేలా చేస్తూ ప్రాంత అభివృద్ధి ని వంచన చేసి తకాట్టు పేట్టెల చేస్తూన్నదే నేటి రాజకీయమని. అమ్మకన్న ఎక్కువ మొబైల్లో నే గడిపెయ్యాడానికి కారణం నేటి దోపిడీ రాజకీయ పరిణామలేనని.
అది గుర్తించని యువత భూతు పూరణాలు,అమ్మయిల మోజులో తమ జీవితాలు నాశనానికి, సమయం వృద్ధా చేస్తూ రాజకీయ వాస్తవ పరిస్థితులు తేలుసుకోకుండా వ్యవహరించటమే నేటి స్వార్థపు మెబైల్ రాజకీయమని. నాలుగు గోడలా మధ్యన పుస్తకాలతో కుస్తీ పట్టి పెద్ద పెద్ద రోగాలను నయం చేసే డాక్టర్లు , పెద్ద పెద్ద భవనాలు ను కట్టె యువ ఇంజనీర్లు యువత ఆలోచనలను ఇంటికి పరిమితం చేసినదే మన రాజకీయమని. మన మార్పే ప్రాథమిక అభివృద్ధి అని తేలుసుకునే లోపే మన స్వార్థపు అవకాశ రాజకీయాలు మనిషికి మనిషికి మద్యన చిచ్చు పెట్టి మనల్ని శాసిస్తూన్నాయన్నది వాస్తవం ఆ రాజకీయ మార్పూ కై యువత ఆలోచించలేక పోతున్నది.
యువత ఆలోచనలను ఎదోక రూపంలో మరుగున పడేసి తొక్కుతున్నా యువతలో చలనం లేకపోవాటమే నేటి విచ్చలవిడి రాజకీయం రంగులు మర్చుకోని సరికొత్తగా మన మద్యలోకి మన ఇంట్లో కుటుంబంలోకి వచ్చి నాట్యమడుతుందని.
అయిన చలనంలేని యువత వల్ల నేడు అనేక కుటుంబాలు బానిస బ్రతుకులు బ్రతకాల్సిన పరిస్థితే అని తెలిసిన తెలియనట్టు ఉంటూ నేడు యువతది నిర్లక్ష్యం ఆలోచించలేని పరిస్థితని. కరవు నేలలో పుట్టిన మనం కరువు లేకుండా చేయ్యాడానికి ఏమాత్రం మన కృషి లేకున్నా కరవు మాత్రం పోవాలని కోరుకోవటమే నేటి ఏ ఆలోచన చెయ్యని సోమరిపోతే నేటి యువత అని. కరువు ప్రాంతంలో ఆకలికి బానిసైన ఆకలి వీరులను తిండి పేరుతో ముక్క, ముక్క రసం పెట్టి మాయ చేయ్యడమే నేటి మన రాజకీయం జరుపుతుంటే కళ్లకు గంతలు కట్టుకోని చేతకాక అద్దాల మేడలు, రంగు రంగుల మేడల నుండి తోంగి తోంగి అణిగిమణిగి చూస్తున్నారు. పరిశ్రమలు పెట్టి ఉద్యోగులు కల్పించాల్సిన యువత నేడు సొంతంగా ఉద్యోగం చెయ్యక తల్లి, తండ్రలకు భారంగా మర్చిందే నేటి రాజకీయం. యువత దేనినైనా నమ్మితే ప్రాణాలే కాదు వేటిని లెక్క చేయాని నమ్మకమే అదే టార్గెట్‌తోనే నాయకులు మాయమాటలతో మోసాలు చేస్తూన్నారు. యువత ఆలోచించకుంటే మారదు ఈలోకం అనేది మాత్రం పచ్చి నిజమని ఆలూరు నియోజకవర్గం, కాంగ్రెస్ పార్టీ డిసిసి జిల్లా ఉపాధ్యక్షులు మహేంద్ర నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.