-Advertisement-

మీరు ఓటు వేసే పోలింగ్ కేంద్రం తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఇక్కడ క్లిక్ చేయండి

Electoral polling station.eci.gov.in,Search your name in voter list,Search your polling station,Search your name in electoral list,Search voters list
Peoples Motivation

మీరు ఓటు వేసే పోలింగ్ కేంద్రం తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఇక్కడ క్లిక్ చేయండి 

👉👉ఇక్కడ క్లిక్ చేసి మీ పోలింగ్ కేంద్రం తెలుసుకోండి.

ఇక్కడ ఇచ్చిన అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి  పోలింగ్ కేంద్రం తెలుసుకోవడానికి 

•రాష్ట్రం, భాషను ఎంచుకోవాలి

• పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వివరాలు ఫిల్ చేయాలి

• జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి

• క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, సెర్చ్ మీద క్లిక్ చేయాలి

( లేదా )/ ( OR )

EPIC/ఓటర్ ఐడీ కార్డ్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు

• భాషను ఎంచుకోవాలి

• EPIC నంబర్/ఓటర్ ID కార్డ్ వివరాలను ఫిల్ చేయాలి 

• రాష్ట్రాన్ని ఎంచుకోవాలి

• క్యాప్చా కోడ్ను ఎంటర్ చేసి, సెర్చ్ మీద క్లిక్ చేయాలి

 👉👉ఇక్కడ క్లిక్ చేసి మీ పోలింగ్ కేంద్రం తెలుసుకోండి.

Know your electroral ecosystem



Comments

-Advertisement-