పెళ్లి చూపులతో దొరికిపోయిన నకిలీ మహిళా ఎస్సై
పెళ్లి చూపులతో దొరికిపోయిన నకిలీ మహిళా ఎస్సై
నల్గొండ, మార్చి 19 (పీపుల్స్ మోటివేషన్):-
మాళవిక నార్కట్ పల్లి కి చెందిన ఓ యువతి 2018 లో ఆర్పిఎఫ్ ఎస్సై పరీక్ష రాసిన మాలవిక. కంటి సమస్య ఉండడంతో వైద్య పరీక్షల్లో ఆమె క్వాలిఫై కాలేదు. దీంతో అప్పటికే అందరికీ ఎస్సై ఉద్యోగం వచ్చిందని చెప్పుకున్న మాళవిక. శంకర్ పల్లి లో విధులు నిర్వహిస్తున్నట్లు నెమ్మదించింది. ఇన్స్టాగ్రామ్ లో ఆర్పిఎఫ్ యూనిఫాం లో రీల్స్ చేసిన మాళవిక. యూనిఫామ్ ఫేక్ ఐడి కార్డ్ చేయించుకుంది. గత ఏడాదిగా నకిలీ ఎస్సై గా చెలామణి అవుతున్న మాళవిక ఇటీవల పెళ్లి చూపులకు యూనిఫామ్ తో వెల్లగా అబ్బాయి తరపువారు అనుమానంతో పై అధికారులను సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది. నల్గొండ లో మాళవిక ను పట్టుకున్న పోలీసులు తల్లి తండ్రులు భాద పడుతుండడంతో ఆమె ఇలాంటి పని చేసినట్లు తెలిపిన యువతి.