నిరుద్యోగ అభ్యర్థులకు సువర్ణ అవకాశం...ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ..
నిరుద్యోగ అభ్యర్థులకు సువర్ణ అవకాశం...ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ.
13 జిల్లాల అభ్యర్థుల కోసం ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ..
గుంటూరు, మార్చి 07 (పీపుల్స్ మోటివేషన్):-
నిరుద్యోగ అభ్యర్థులకు సువర్ణ అవకాశం... దేశ సేవ చేసుకునేందుకు ఎంతోమంది యువకులకు ఇది ఒక మంచి అవకాశం. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీస్ గుంటూరు వారు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ అనుకూల దేశ సేవ చేయాలనుకుంటే నిరుద్దయోగ అభ్యర్థులకు ఒక సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు.
ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీస్, గుంటూరు, అగ్ని వీర్ రిక్రూట్ మెంట్ 2024-2025 కోసం ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల అభ్యర్థుల కోసం ఎంపిక ను ప్రారంభించారు.
అగ్నివీర్ల వివిధ కేటగిరీల రిక్రూట్ కోసం www.joinindianarmy.nic.in ద్వారా ఎంపిక చేసుకోవచ్చు.
చివరి తేదీ 22 మార్చి 2024.
ఆంధ్రప్రదేశ్ లోని
గుంటూరు,
కర్నూలు,
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు,
అనంతపురం,
వైఎస్ఆర్ కడప,
ప్రకాశం,
చిత్తూరు,
బాపట్ల,
పల్నాడు,
నంద్యాల,
తిరుపతి,
అన్నమయ్య మరియు
శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన ఆసక్తిగల అభ్యర్థులందరూ అగ్నివీర్ జనరల్ డ్యూటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు., అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్/స్టోర్ కీపర్ టెక్నికల్ మరియు అగ్నివీర్ ట్రేడ్స్మ్యన్.
మరిన్ని వివరాలకు ఈ క్రింది వెబ్‌సైట్‌ను దర్శించగలరు.