ఏపీపీఎస్సీ నియామక పరీక్ష వాయిదా...
appsc telugu
appsc 2024
appsc group 2
appsc.gov in
appsc login
appsc group 2 notification
appsc notification
www.appsc.gov.in online application
By
Peoples Motivation
ఏపీపీఎస్సీ నియామక పరీక్ష వాయిదా...
అమరావతి, మార్చి 28 (పీపుల్స్ మోటివేషన్):-
దేశవ్యాప్తంగా లోక్ సభ మరియు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పరీక్ష వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 13న ఈ పరీక్ష జరగాల్సి ఉండగా.. మే 25కు వాయిదా వేస్తున్నట్లు APPSC సభ్యుడు పరిగె సుధీర్ తెలిపారు.
Comments