ఎట్టకేలకు డీఎస్సీ పరీక్షల వాయిదా
AP dsc exam, ap tet results, AP dsc 2024 exam dates, dsc exam postponed, TS dsc hall tickets, ap dsc exam dates, ap tet results,ap dsc hall tickets
By
Peoples Motivation
ఎట్టకేలకు డీఎస్సీ పరీక్షల వాయిదా
అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. నేటి నుంచి (మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు) పరీక్షలు జరగాల్సి ఉండగా, ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడ్డట్లు తెలిపింది. ఎలక్షన్ కమిషన్ నుంచి క్లియరెన్స్ వచ్చాక రివైజ్డ్ షెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొంది. ఫిబ్రవరి 7న 6,100 టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం, ఈలోపు ఎన్నికల షెడ్యూల్ రావడంతో డీఎస్సీ పరీక్ష నిలిచిపోయింది.
Comments