-Advertisement-

రైల్వే పట్టాలపై మృతదేహం లభ్యం

Latest crime news in Telugu, Crime news Telugu, today Crime news, Breaking News Telugu, latest updates in crime news telugu,crime news channels,
Peoples Motivation

రైల్వే పట్టాలపై మృతదేహం లభ్యం

ఆదోని, మార్చి 20 (పీపుల్స్ మోటివేషన్):-

రైలు పట్టాలపై మృతదేహం లభ్యం ఆస్పరి, మొలగవల్లి ఆర్ఎస్ఎల్పీ మధ్య కెఎం నెంబర్ గల 470/28 రైలు పట్టాల పక్కన గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు రైల్వే పోలీస్ తెలిపారు. రైల్వే ఎస్సై గోపాల్ మాట్లాడుతూ... మృతుడికి సుమారు 35 ఏళ్ల వయసు ఉంటుందని, 3 రోజుల క్రితం రైలు నుంచి జారి పడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెంది ఉంటాడని రైల్వే పోలీసుల అనుమానిస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉందని, గుర్తుపట్టలేని స్థితిలో ఉందన్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉందని అన్నారు.

Latest news headlines

Comments

-Advertisement-