-Advertisement-

గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల...

Group 1 2024 Hall tickets,Group 1 Notification,Group 1 Syllabus, TSPSC Group 1,APPSC Group 1 hall tickets,APPSC Group 1 Syllabus,Group 1 apply online,
Peoples Motivation

గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల...

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్లను APPSC విడుదల చేసింది. ఈ నెల 17న ఉదయం 10 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు పేపర్లకు సంబంధించిన పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష కోసం 1,48,881 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు ఉండదని APPSC ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. వివిధ ప్రభుత్వ శాఖల్లో 81 గ్రూప్1 సర్వీస్ పోస్ట్లు భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 17వ తేదీ జరిగే ప్రిలిమినరీ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ ప్రశ్నల రూపంలో ఉంటుంది. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారిని మాత్రమే అనుమతిస్తారు మెయిన్స్ కు అనుమతిస్తారు. అయితే మెయిన్స్ తేదీని ఇంకా ఏపీపీఎస్సీ ప్రకటించలేదు. 

హాల్ టికెట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

https://applications-psc.ap.gov.in/Download_HallTickets/

Comments

-Advertisement-