రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఎక్సెల్ వాహనాల దొంగ అరెస్ట్.... వీల్ లాక్ ఉపయోగించుకోండి ఎస్పీ సూచన.

Police news, crime news, theft s news, proddatur news, Kadapa police, ap police
Peoples Motivation

ఎక్సెల్ వాహనాల దొంగ అరెస్ట్....

వీల్ లాక్ ఉపయోగించుకోండి ఎస్పీ సూచన.

ప్రొద్దుటూరు టౌన్, ఫిబ్రవరి 12 (పీపుల్స్ మోటివేషన్):-



Logo

ప్రొద్దుటూరు పట్టణంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్టు..రూ. 15 లక్షల విలువైన 20 టి.వి.ఎస్ ఎక్సెల్ వాహనాలు, ఒక యాక్టీవా స్కూటర్ స్వాధీనం..మీడియాకు వివరాలు తెలిపిన జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్.  అన్న క్యాంటీన్, డాబాల వద్ద పార్క్ చేసిన వాహనాలే లక్ష్యంగా మాస్టర్ కీ, పాత తాళాలను ఉపయోగించి టి.వి.ఎస్ ఎక్సెల్ వాహనాలు లక్ష్యంగా చేసుకుని వరుస దొం
Logo

గతనాలకు పాల్పడుతున్న దువ్వూరుకు చెందిన అంకయ్య (48) ను పోలీసులు అరెస్ట్ చేశారు.

  గత నెల ప్రొద్దుటూరు త్రీ టౌన్ పరిధిలో తన వాహనాన్ని దొంగిలించారని బాధితుడు గొర్ల ఈశ్వరయ్య ఫిర్యాదు  Cr.No 46/2024 గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన సి.ఐ వెంకట రమణ. 

 

Logo

వాహన యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలి..కేవలం రూ.200 కు లభ్యమయ్యే వీల్ లాక్ ను ఉపయోగించాలని జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ సూచన ఇచ్చారు.

 ప్రొద్దుటూరు డిఎస్పి మురళీధర్ ఆధ్వర్యంలో నిందితులను అరెస్టు చేసి భారీగా వాహనాలను రికవరీ చేయడంలో కృషి చేసిన ప్రొద్దుటూరు పట్టణంలోని త్రీ టౌన్ సి.ఐ వెంకటరమణ, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు తిరుమలయ్య, దస్తగిరి, లక్ష్మీకాంత్ రెడ్డి, ధనుంజయ లను జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ ప్రత్యేకంగా అభినందించారు.

Comments

-Advertisement-