రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఎంపీ అభ్యర్థి రేసులో కోట్నాక తిరుపతి

political news, congress news, mp news, adilabad news,
Peoples Motivation

ఎంపీ అభ్యర్థి రేసులో కోట్నాక తిరుపతి

  • అవకాశం ఇస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపెడ్తా 
  • వైద్యం, రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో బిజెపి బిఆర్ఎస్ విఫలం 
  • పలు సమస్యలపై కోట్నాక తిరుపతి పై దృష్టి 
  • ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గా దాదాపు ఖరారైనట్ట్లు సమాచారం
  • ఆపదలో ఉన్న ప్రజలకు నేనుంటానన్న భరోసా
  • ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం
  • అవకాశం ఇస్తే అదిలాబాద్ జిల్లా లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం.

అదిలాబాద్, ఫిబ్రవరి 04 (పీపుల్స్ మోటివేషన్ న్యూస్):-

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గోండు సామాజిక వర్గం నుండి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీలో ఆదివాసీ విభాగానికి మధ్యప్రదేశ్ కి జాయింట్ కోఆర్డినేటర్ గా పని చేస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల అమలు కమిటీ మెంబర్ గా కూడా పనిచేస్తున్నారు మరియు ఆదివాసి ఉద్యమాలలో చురుకుగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 2021 అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించిన దళిత గిరిజన దండోరా మహాసభను విజయవంతం చేయుటలో క్రియాశీలకంగా పనిచేశారు కోట్నాక తిరుపతి పార్టీ ఏ పిలిపిచ్చినా తనవంతు కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4080 కిలోమీటర్లు చేసిన పాదయాత్రలో 5నెలలు రాహుల్ గాంధీ గారితో 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల నుండి మరి చూడు పాదయాత్ర కొనసాగించారు దానిలో కోట్నాక తిరుపతి భాగస్వామ్యం అవడం చాలా ఆనంద దాయకం, గతంలో మాజీ పార్లమెంట్ సభ్యురాల మీనాక్షి నటరాజన్ చేపట్టిన పాదయాత్ర భూదాన్ పోచంపల్లి నుండి మహారాష్ట్ర వరకు పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. అలాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్న భట్టి విక్రమార్కె చేపట్టిన పీపుల్స్ మార్చ్ ఆదిలాబాదు నుండి ఖమ్మం వరకు కొనసాగింది ఈ పాదయాత్రలో కూడా తనదైన పాత్ర పోషించి పాదయాత్ర విజయవంతం కావడంలో క్రియాశీలకంగా పని చేశారు. కోట్నాక తిరుపతి అటు ఢిల్లీ పెద్దలతోనూ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంచి సంబంధాలు కలిగిన కలిగిన వ్యక్తిగా కోట్నాక తిరుపతి గారు కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నారు, అందుకే అన్ని విధాలుగా అర్హతలు తనకున్నాయి కావున అధిష్టానము అదిలాబాదు పార్లమెంటు టికెట్ తనకే వస్తది అనే నమ్మకంతో పనిచేస్తున్నారు.

ఎంపీ అభ్యర్థి రేసులో కోట్నాక తిరుపతి ముందంజ

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నుండి ఇటీవల ఎంపీ అభ్యర్థి కోట్నాక తిరుపతి ప్రతి ఇంటింటికి తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్న తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని కోట్నాక తిరుపతి ధీమాగా ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్న తమ పేరును పరిశీలనలో ముందంజలో ఉన్నట్లు సమాచారం.


 

అవకాశం ఇస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా....

కాంగ్రెస్ అధినాయకత్వం తన పేరును పరిశీలించి టికెట్ కేటాయిస్తే .. అదిలాబాద్ పార్లమెంట్ అసెంబ్లీ జిల్లా వ్యాప్తంగా బిజెపి బిఆర్ఎస్ పార్టీని బొందపెట్టడం ఖాయమని కోట్నాక తిరుపతి, అంటున్నారు . ఈ బిజెపి బిఆర్ఎస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని , వాటిని ప్రజల నుండి విముక్తి చెందాలంటే కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యం అని ఆయన భావిస్తున్నారు . తనకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయిస్తే .. ఉమ్మడి అదిలాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరావేయడం ఖాయంగా కానుపిస్తుంది . అదిలాబాద్ జిల్లా ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి ఎంటో చేసి చూపెడ్తానని ఆయన చెప్పుకొస్తున్నారట . 


వైద్యం , రోడ్లు , విధ్యుత్ , విద్య , సమస్యలు పరిష్కారించడంలో బిజెపి బిఆర్ఎస్ విఫలం

అదిలాబాద్ జిల్లా బిజెపి బిఆర్ఎస్ ప్రభుత్వం వైద్యం , రోడ్లు , విధ్యుత్ , విద్య సమస్యలను గాలికి వదిలిందని ప్రధానంగా ఈ నాలుగు సమస్యలే ఎక్కువ ఉన్నట్లు కోట్నాక తిరుపతి, ద్రుష్టికి వచ్చిన ఆయన శ్రావ్య న్యూస్ తో అన్నారు . వైద్యం , రోడ్లు , విధ్యుత్ , విద్య , సమస్యలు పరిష్కారించడంలో బిజెపి బిఆర్ఎస్ విఫలం అయిందని కొట్నక్ తిరుపతి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నాలుగు సమస్యలే చాలా వున్నట్లు ఆయన వాపోయారు . రాబోయేది కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వమేనని ఈ బిజెపి బి అర్ స్ ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని ఆయన తెలిపారు .చాలా గర్వాంగా ఉందని కొట్నాక తిరుపతి పేర్కొన్నారు . ఇలాంటి అవకాశాలు కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు . అదేవిధంగా ఇటీవల ఆదిలాబాద్ జిల్లా ముక్యంగా ( ఎస్టీ ) రిజర్వడ్ అదిలాబాద్ పై ప్రత్యేక ద్రుష్టి సారించారు . ఈ సందర్భంగా గిరిజనులకు ప్రభుత్వం ఇస్తున్న పోడు పట్టాలు , అర్హులందరికీ ఇవ్వకపోవడం ధరణితో బీదా గిరిజనుల భూమిని లక్కోవడం సమస్య ఎక్కువగానే ఉన్నట్లు ఆయన ఆగ్రహం చెందారు .


అవకాశం ఇస్తే అదిలాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం

కాంగ్రెస్ అధిష్టానం తమకు ఎంపీ టికెట్ ఇస్తే అదిలాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన ధీమాగా వున్నారు . కాంగ్రెస్ నాయకులందరికి ఆశీస్సులు తమపైనే ఉందని 100 % శాతం నమ్మకం ఉందన్నారు .

Comments
User
Comment Poster
భారత్ జూడో యాత్ర జీవో నెంబర్ త్రీ ద్వారా ఆదివాసిలు ఏజెన్సీ ప్రాంతంలో నివాస్తన్న ఆదివాసీ ప్రజలు 50 శాతం రిజర్వసన్ కూలోపోయిన ఆదివాసుల విషయాని కొరకు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లిన ఘనత మన ముద్దుబిడ్డ కోట్నాక తిరుపతి అన్నది.. ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నా ✋✋✊✊
User
Replied
👍✊✊✊✊

-Advertisement-