రెవెన్యూ కార్యాలయం లో అవినీతి అనకొండ
revenue land news, ri news, corrupted news,
By
Peoples Motivation
రెవెన్యూ కార్యాలయం లో అవినీతి అనకొండ
కర్నూలు జిల్లా హోలగుoద మండల రెవెన్యూ కార్యాలయం లో అవినీతి అనకొండ కేరాఫ్ అడ్రస్ గా రెవెన్యూ ఇన్స్పెక్టర్ దినోజ్. చేతిలో కీలుబోమ్మలుగా మారిన వీఆర్ఓలు, రెవిన్యూ సిబ్బంది దాదాపుగా కోటీ రూపాయలతో కొండ గట్టు దగ్గర అక్రమంగా నిర్మించిన ఇల్లు.
రోజుకు ఆర్ఐ ఆదాయం 10,000/- నుండి 20,000/- వరకు ఉన్నట్టు కార్యాలయ సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. కోర్టు లో ఉన్న భూమి నీ కూడా డబ్బు కోసం పేర్లు తారు మారు చేసిన ఘనుడు. ఏదైనా పని కోసం ఆఫీస్ కు పోతే చిక్కడు దొరకడు. ఉదయం ఉంటాడు సాయంత్రం ఉంటాడు అని కార్యాలయానికి రాకుండా కాలయాపన చేస్తున్నాడని ప్రజలు వాపోతున్నారు. సార్ యొక్క జీతం గోరంత, లావాదేవీలు ఆదాయం కొండంత. రెవిన్యూ ఇన్స్పెక్టర్ కు అవినీతి లో సహాయ పడుతున్న తలారి పంపా బినామీ అని 1,50,000/- రూపాయలతో కొత్త స్కూటర్ కొనుగోలు చేశాడని అంతా ఆదాయం ఎక్కడిది తలారికి అని. ఇప్పటికైనా పై అధికారులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ బినామీ తలారి పంపా మీద తగు చర్యలు తీసుకోవాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జనరల్ సెక్రెటరీ బెస్త గోవిందరాజులు, స్టేట్ లీగల్ సెక్రెటరీ శరణప్ప, వైస్ ప్రెసిడెంట్ వీరభద్రప్ప జిల్లా అధికారులకు కూడా సమాచారం అందించామని తెలిపారు.

Comments