మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆలూరు వైసీపీ ఇంఛార్జి విరుపాక్షి సోదరుడు శ్రీరాములు
GENERAL NEWS, AP NEWS, POLITICAL NEWS, KURNOOL DIST NEWS
By
Peoples Motivation
మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆలూరు వైసీపీ ఇంఛార్జి విరుపాక్షి సోదరుడు శ్రీరాములు
ఆస్పరి, ఫిబ్రవరి 22 (పీపుల్స్ మోటివేషన్):-
ఆస్పరి మండలం బినిగేరి గ్రామం లో నివసిస్తున్న యువకుడు బోయ ఈరన్న(వయసు 30 ) గుండె పోటుతో నిన్న రాత్రి మరణించాడు విషయం తెలుసుకున్న వైసీపీ ఇంఛార్జి విరుపాక్షి సోదరుడు శ్రీ రాములు కుటుంబాన్ని పరామర్శించి నివాళి అర్పించడం జరిగింది. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లలను ఓదార్చుతు 10000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. శ్రీ రాములు తో పాటు బినిగెరి ఎంపీటీసీ సోమన్న , సర్పంచ్ వెంకటేష్, తలారి వెంకటేష్, తలారి రంగయ్య, నల్లారెడ్డి, తదితరులు నివాళి అర్పించారు..
Comments