ఎలక్షన్ కమిషన్ #లోక్ సభ ఎన్నికల...అభ్యర్థుల వ్యయ పరిమితి పెంపు
Is Lok Sabha and general election same?
How are general elections held in India? Loksabha elections?When Loksabha elections?When Parliament elections?
By
Peoples Motivation
ఎలక్షన్ కమిషన్ #లోక్ సభ ఎన్నికల...అభ్యర్థుల వ్యయ పరిమితి పెంపు
ఢిల్లీ, (పీపుల్స్ మోటివేషన్):-
లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిమితిని పెంచినట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది.
వ్యయ పరిమితి పెంపు వివరాలు:-
👉ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా రూ. 95లక్షలు ఖర్చు చేయవచ్చని తెలిపింది.
👉ఒక్కో నియోజకవర్గంలో ప్రచార వాహనాల సంఖ్యను కూడా 5 నుంచి 13 వాహనాలకు పెంచింది.
👉 అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 12,500/-, ఇతరులు రూ. 25,000/- చొప్పున డిపాజిట్ చెల్లించాలని పేర్కొంది.
అభ్యర్థులు ప్రకటించే హామీల మేనిఫెస్టో ప్రతులను ప్రాంతీయ భాషతో పాటు Hindi, English భాషలలో కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సమర్పించాలని తెలియజేసింది.
Comments