రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

పవిత్రమైన దేవస్థానంలో ఏం జరుగుతుంది..

Srisailam news, temple news, Hindu darma news, byreddy news, temple prasadam news, political news
Peoples Motivation

పవిత్రమైన దేవస్థానంలో ఏం జరుగుతుంది-బైరెడ్డి శబరి

నంద్యాల జిల్లా, శ్రీశైలం (పీపుల్స్ మోటివేషన్):-

ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఒకే దగ్గర శక్తిపీఠం జ్యోతిర్లింగం ఉన్న మహా పుణ్యక్షేత్రం శ్రీశైలం. ఇలాంటి దేవస్థానం ప్రసాదంలో కోడి ఎముకలు,మాంసం ముక్కలు కనిపించాయని బైరెడ్డి శబరి పేర్కొన్నారు. భక్తులు శ్రీశైలం మల్లన్నను దర్శనం చేసుకోవాలంటే వారం రోజులు ముందు మాంసాహారులు, మాంసం తినడం మానుకొని స్వామి వారిని దర్శించుకుంటారు.అలాంటి శ్రీశైలం స్వామి వారి ప్రసాదంలో మాంసం ముక్కలు,మాంసం రావడం ఇంత కన్న దుర్మార్గం ఏమీలేదని పేర్కొన్నారు. ఇటీవల పేకాట,మద్యం బాటిల్స్,మాంసం పట్టుకున్నారు.పవిత్రమైన శ్రీశైలం లో ఇన్ని జరుగుతున్న నేతలు,అధికారుల్లో చలనం లేకపోవడం దారుణం.



Comments

-Advertisement-