రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ సర్వం సిద్ధం...!

Which states have elections in 2024? How many MLA are there in India? What are the upcoming elections for Lok Sabha in India 2024? general elections?
Peoples Motivation

లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ సర్వం సిద్ధం...!

సార్వత్రిక ఎన్నికల తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం దాదాపు కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మార్చి 9 తర్వాత ఎన్నికల షెడ్యూల్ రావొచ్చని సమాచారం. రాజకీయ పార్టీలు, స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించిన ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ను సిద్ధం చేసినట్లు జాతీయ లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా మే లోపు జరగాల్సి ఉందని. అందులో ఆంధ్రప్రదేశ్ లో 175, ఒడిశా లో 147, అరుణాచల్ ప్రదేశ్ లో 60, సిక్కిం లో  32 అసెంబ్లీ స్థానాలకు త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

EC pm news

Comments

-Advertisement-