భారీ ఎత్తున బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకి గ్యారెంటీ నిర్వహించిన ప్రవీణ్ రెడ్డి
babu surety bhavishyathu guarantee in telugu
bhavishyathu guarantee registration
babu surety bhavishyathu guarantee song download
bhavishyathu guaran
By
Peoples Motivation
ప్రొద్దుటూరు, ఫిబ్రవరి 02 (పీపుల్స్ మోటివేషన్):-
ప్రొద్దుటూరు మునిసిపాలిటీలో 2వ వార్డ్ భాకరాపేట పరిసర ప్రాంతాలలో "బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకి గ్యారెంటీ" పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంచిన ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జి డా.జి.వి.ప్రవీణ్ కుమార్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో, కోగటం గండ్లూరి శేఖర్ రెడ్డి, వినోద్ కుమార్, ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడు జేబీవుల్లా, రాజుపాలెం మండల కన్వీనర్ ధని రెడ్డి, విశ్వనాథరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బండి విజయభాస్కర్ రెడ్డి, 5వ వార్డ్ బొమ్మిరెడ్డి ప్రసాద్, పోలు సురేంద్ర, బూసా నాగేష్, ముదిరెడ్డి రామ్మోహన్ రెడ్డి, పర్లపాడు చంద్ర, ప్రొద్దుటూరు పట్టణ మహిళా అధ్యక్షురాలు భోగాల లక్ష్మీనారాయణమ్మ, 28వ వార్డ్ లక్ష్మి దేవి, 36వ వార్డ్ కృష్ణ వేణి, టిఎన్టియుసి పట్టణ అధ్యక్షుడు తమ్మిశెట్టి శ్రీనివాసులు, పొద్దుటూరు పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు తమ్మిశెట్టి సురేంద్ర, బండారు గురప్ప, ద్వారక నగర్ కిట్టు అంగడి శ్రీనివాసులు రెడ్డి, గంగా సుధాకర్ యాదవ్, 41వ వార్డ్ శూలం శివప్రసాద్, పెన్నా నగర్ మజీద్, 33వ వార్డ్ ప్రొద్దుటూరు రూలర్ మండల ఉపాధ్యక్షుడు షరీఫ్ కవి, బాబు సున్న, ఈశ్వర్ రెడ్డి నగర్ బాలు, అమృత నగర్ పాల సుబ్బరాయుడు బాబా ఫక్రుద్దీన్, సుందరయ్య కాలనీ రాయపాటి దేవదాసు, చౌటపల్లి శివ నర్సింహులు, 33వ వార్డ్ ఉస్మాన్, టిడిపి నాయకులు, కార్యకర్తలు నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments