రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

స్కూళ్లలో మొబైల్ ఫోన్ల నిషేధం...ప్రధాని వ్యాఖ్యలు

Banning mobile phones in schools? Are phones allowed in school UK? Should phones be banned in schools? Mobile phones not allowed in UK?
Peoples Motivation

స్కూళ్లలో మొబైల్ ఫోన్ల నిషేధం...ప్రధాని వ్యాఖ్యలు 

Thumbnails 2

తరగతి రూముల్లో మొబైల్ ఫోన్ల వినియోగం ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వీడియో ద్వారా తెలియజేశారు. స్కూళ్లలోకి ఫోన్లు అనుమతించడం వల్ల విద్యార్థులపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో వివరించారు. దీంతో సరిగ్గా క్లాసులు వినలేకపోతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే చాలా స్కూళ్లు మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధించాయని చెప్పారు. పిల్లల భవిష్యత్తు కోసం మిగిలిన పాఠశాలలు కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని కోరారు. బ్రిటన్ ప్రభుత్వ అధికారులు పాఠశాలలో రోజు మొత్తం మొబైల్ ఫోన్లను ఉపయోగించడాన్ని నిషేధిస్తున్నట్లు బ్రిటన్ విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారం రోజు. 
పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని ఎలా నిషేధించాలనే దానిపై సూచనలను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు మరియు పాఠశాల సిబ్బందికి మార్గదర్శకాలను జారీ చేసింది.

Comments

-Advertisement-