రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

నాటు సారా స్ధావరాల పై విస్తృతంగా దాడులు….

Police news, cardon search, crime news
Peoples Motivation


నాటు సారా స్ధావరాల పై విస్తృతంగా దాడులు….


భారీగా పట్టుబడిన నాటుసారా.

నాటు సారా స్ధావరాల పై విస్తృతంగా దాడులు….భారీగా పట్టుబడిన నాటుసారా కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఆదేశాల మేరకు ఈ రోజు ఎమ్మిగనూరు డిఎస్పీ సీతా రామయ్య ఆధ్వర్యంలో కోసిగి సర్కిల్ సిఐ ప్రసాద్ పర్యవేక్షణలో పెద్ద కడూబూరు ఎస్సై మహేష్ కుమార్ మరియు పోలీసు సిబ్బంది కలిసి హనుమాపురం కొండలలోని నాటుసారా స్ధావరాల పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 800 లీటర్ల నాటుసారా ఊట బెల్లం ను ధ్వంసం చేసి, 40 లీటర్ల నాటుసారా ను స్వాధీనం చేసుకున్నారు.

ఏవరైనా గ్రామాలలో నాటుసారా తయారీ చేసినా, కలిగి ఉన్నా, అక్రమ రవాణాకు పాల్పడినా అటువంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Comments

-Advertisement-