రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

రెండు బైకులు ఢీకొని వ్యక్తి మృతి

TELUGU NEWS, GENERAL NEWS, CRIME NEWS, POLICE NEWS,
Peoples Motivation

రెండు బైకులు ఢీకొని వ్యక్తి మృతి

కర్నూలు/ ఓర్వకల్లు, ఫిబ్రవరి 21 (పీపుల్స్ మోటివేషన్):-

ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామ సమీపంలోని రెండు బైకులు ఢీకొన్న ఘటనలో తడకనపల్లి గ్రామానికి చెందిన పకీర్ సాహెబ్ (30) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ రోజు ఉదయం (బుధవారం) 11 గంటల సమయంలో పని నిమిత్తం తన స్వగ్రామమైన కల్లూరు మండలం తడకనపల్లె గ్రామ నుంచి బ్రాహ్మణపల్లె కు వెళ్తున్న ఫకీర్ సాహెబ్ బైక్ మరో బైక్ డీకొన్న ఘటన జరిగింది. ఈ విషయాన్ని స్థానికులు ఓర్వకల్ ఎస్సై రాజారెడ్డికి సమాచారం తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై విచారిస్తున్నారు.

Thumbnails 2

Comments

-Advertisement-