జేఈఈ మెయిన్స్ 2024 మొదటి సెషన్ ఫలితాల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రభంజనం
జేఈఈ మెయిన్స్ 2024 మొదటి సెషన్ ఫలితాల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రభంజనం
-కర్నూల్ SR Junior College రెసిడెన్షియల్ విద్యార్థుల విజయకేతనం
కర్నూలు ఫిబ్రవరి 14 (పీపుల్స్ మోటివేషన్):-
ఇటీవల వెలువడిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో SR Junior College రెసిడెన్షియల్ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ చాటారు. వీరంతా గ్రామీణ ప్రాంతాలకి చెందిన విద్యార్థులు కావడం విశేషం.
SR Junior College Zonal incharge T.Raghuveer మాట్లాడుతూ..
తమ విద్యార్థులు గ్రామీణ స్థాయిలోని స్కూలల్లో చదివి మా కళాశాల నందు ఇంటర్మీడియట్ కోసం జాయిన్ కాగా ఈ విద్యార్థుల యొక్క బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి పట్టణ విద్యార్థులతో సమానంగా తీర్చిదిద్దడం మా సంస్థ యొక్క ప్రత్యేకత. అందులో భాగంగా మా విద్యార్థిని విద్యార్థులు జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ నందు మంచి ఫలితాలు సాధించడం జరిగిందని SR విద్యార్థులకు మరెవరు సాటిలేరని మరోసారి నిరూపించారని తెలియజేశారు.
![]() |
సూరపు రెడ్డి బద్రీనాథ్ రెడ్డి (విద్యార్థి)ని అభినందిస్తున్న జోనల్ ఇంచార్జ్ రఘువీర్, ప్రిన్సిపల్ సుబ్బరాయుడు. |
👉సూరపు రెడ్డి బద్రీనాథ్ రెడ్డి -98.22 (కొలిమిగుంట్ల)
👉బత్తుల రాజేష్-98.01 (ప్రొద్దుటూరు)
👉ప్రహ్లాద రెడ్డి- 96.87 (తుమ్మలపెంట)
👉తేజేశ్వర కార్తికేయ మూర్తి-96.23 (కోయిలకుంట్ల)
👉సాయి తేజశ్రీ -95.9 (కౌతాళం)
👉కే హన్సిక- 94.60 (కర్నూలు)
👉ఎం చరణ్ తేజ్- 93.69 (ఎమ్మిగనూరు)
👉బి సాయి సృజన్- 92.36 (ఆదోని)
👉జయ రంగారెడ్డి- 92.02
ఇలాంటి ఎన్నో ఫలితాలు సాధించారని తెలిపారు. ఈ ఫలితాలు కేవలం కర్నూల్ హాస్టల్ విద్యార్థుల నుండి సాధించామని ఈ ఫలితాలను సాధించిన విద్యార్థులకు జోనల్ ఇంచార్జ్ రఘువీర్ అభినందించారు. దీనికి సహకరించిన కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులకు, బోధనేతర సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.