డోన్ లో 20 రోజుల నుంచి నీటి కష్టాలు
dhone water news, public news, public problem news, water issues news
By
Peoples Motivation
డోన్ లో 20 రోజుల నుంచి నీటి కష్టాలు
డోన్, ఫిబ్రవరి 03 (పీపుల్స్ మోటివేషన్):-
పట్టణం లో 20 రోజుల నుంచి నీటి సమస్య ఉన్నది అని సామాజిక మద్యమాలలో చక్కర్లు కొడుతున్న ఫొటోస్ కు తక్షణమే స్పందించిన మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ వారి దగ్గరకి వెల్లి సమస్య గురించి తెలుసు కొని తక్షణమే వాటర్ ట్యాంక్ ను పంపించి సమస్యను పరిష్కరించడం జరిగింది. పట్టణం లో ప్రాబ్లమ్ ఉన్న చోటి కంత వాటర్ ట్యాంక్ లతో వాటర్ సప్లై చేస్తునామాని తెలియజేశారు.
మాట్లాడుతూ పట్టణం లో ఐదు రోజుల నుంచి వాటర్ సమస్య ఉందని పెరంటల్లమ్మ గుడి దగ్గర ఉన్న పంపు హౌస్ నందు మోటార్స్ కాలి పోవటం వలన మరియు జీడీపీ నుంచి వస్తున్నటువంటి వాటర్ పైప్ లైన్ లీకేజీ వలన కొంత ఇబ్బంది ఏర్పడిందని మున్సిపల్ ఇంజనీరింగ్ స్టాఫ్ మొత్తం పనుల్లో నిమగ్నం ఐనరాని రేపు సాయంకాలం కంత పట్టణం లోని అన్ని ప్రాంతలకు నీటి సరఫరా కంప్లీట్ చేస్తామని మున్సిపల్ ఛైర్మెన్ సప్తశైల రాజేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమం నందు కౌన్సిలర్ మహేష్ రెడ్డి , శ్రీను, బాషా తదితరులు పాల్గొన్నారు.
Comments