గ్రూపు-2 పరీక్షల అభ్యర్ధులకోసం హెల్ప్ డెస్క్...
Group 2 exam helpline numbers? Group 2 helpline numbers? groups helpline numbers?Groups helpline numbers?groups contact numbers?Groups mobile numbers?
By
Peoples Motivation
గ్రూపు-2 పరీక్షల అభ్యర్ధులకోసం హెల్ప్ డెస్క్...
కర్నూలు, ఫిబ్రవరి 23 (పీపుల్స్ మోటివేషన్):-
జిల్లాలో ఈనెల 25వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు గ్రూప్-2 పరీక్షలు నిర్వహిస్తున్న నేపద్యంలో అభ్యర్ధుల సౌకర్యార్ధం జిల్లా కలెక్టరేట్ లో హెల్ప్ డెస్క్ తో కూడిన కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలిపారు. జిల్లాలో 126 పరీక్షా కేంద్రాల్లో గ్రూపు-2 పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కలెక్టరేట్ లో హెల్ప్ డెస్క్ తో కూడిన కంట్రోల్ రూమ్ లో
8886884766..ఈశ్వర్ డి సెక్షన్ జూనియర్ అసిస్టెంట్,
8142460214..శ్రీనివాసులు గ్రీవెన్స్ సెక్షన్ జూనియర్ అసిస్టెంట్,
08518 - 277305 ల్యాండ్ లైన్.
అందుబాటులో ఉంటారన్నారు.
Comments