18 సంవత్సరాలు నిండిన వారందరిని ఓటరుగా నమోదు చేయించండి
18 సంవత్సరాలు నిండిన వారందరిని ఓటరుగా నమోదు చేయించండి
-జిల్లా అధికారి కె మధుసూదన్ రావు
కర్నూలు ఫిబ్రవరి 14:-18 సంవత్సరాలు నిండిన వారందరినీ ఓటరుగా నమోదు చేసేందుకు సహకరించాలని జిల్లా అధికారి కె మధుసూదన్ రావు పొలిటికల్ పార్టీ ప్రతినిధులకు సూచించారు.
బుధవారం కలెక్ట నీ కాన్ఫరెన్స్ హాలులో తుది ఓటర్ల జాబితా ప్రచురణ పై మరియు పోలింగ్ స్టేషన్లలో మౌలిక వసతుల గురించి పొలిటికల్ పార్టీ ప్రతినిధులతో జిల్లా అభ్యర్థి కె మధుసూదన్ రావు సమీక్షించారు.
జిల్లా హామీ అధికారి కె మధుసూదన్ రావు మాట్లాడుతూ మీ ప్రాంతాల్లో 18 సంవత్సరాలు నిండిన వారందరిని ఓటరుగా నమోదు చేయించేందుకు సహకరించాలని పొలిటికల్ పార్టీ ప్రతినిధులకు సూచించారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నాము అని మొబైల్ టాయిలెట్స్ ని కూడా ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి పోలింగ్ స్టేషన్‌లో దివ్యాంగుల కొరకు ర్యాంపులు కూడా ఏర్పాటు చేయాలన్నారు. 80 సంవత్సరాలు నిండి నడవలేని వృద్ధులకు వారు ఫారం 12 D ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఇంటి వద్ద నుండి వారు ఓటు హక్కును వినియోగించుకునే ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించారు.
తదనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ కొన్ని పోలింగ్ స్టేషన్లలో ఉన్న కొన్ని పోలింగ్ స్టేషన్లు , కొన్ని పోలింగ్ స్టేషన్లు 2 చోట్ల కంటే ఎక్కువ దూరంగా ఉన్నాయి, వీటిని డిఆర్ఓ దృష్టికి తీసుకురావడానికి డిఆర్ఓ విన్నూ పోలింగ్ స్టేషన్ల మార్పులు చేర్పుల తరువాత జరిగిన వివరాలను రాజకీయ పార్టీలకు అందజేయాలని జిల్లా కలెక్టర్ గారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
సమావేశంలో , బిజెపి పార్టీ ప్రతినిధి సాయి ప్రదీప్, టిడిపి పార్టీ ప్రతినిధి ఎల్వి ప్రసాద్, వైఎస్సార్ పార్టీ ప్రతినిధి కె.పుల్లారెడ్డి, సిపిఐ, ఇండియన్ కాంగ్రెస్ ప్రతినిధులు ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మురళీ నిర్వహిస్తున్నారు.