Processing...
  peoplesmotivation.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రతీ కుటుంబానికి సంక్షేమం అందాలి

ప్రతీ కుటుంబానికి సంక్షేమం అందాలి రోడ్ల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలి జలహారతి పనులను మ్యాపింగ్ చేయాలి ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు అమరావతి:- అర్హత ఉన్న ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రభుత్వ పథకాల లబ్దిని ఉపయోగించుకుని పేద, మధ్య తరగతి కుటుంబాలు అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు తీసుకొస్తున్నామని సీఎం వెల్లడించారు. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో ఆర్టీజీఎస్, వివిధ...

Read Full Article

Share with friends