సైబర్ నేరాలపై అవగాహన లేకపోతే మోసాలకు గురయ్యే ప్రమాదం
సైబర్ నేరాలపై అవగాహన లేకపోతే మోసాలకు గురయ్యే ప్రమాదంఅనుమానాస్పద లింకులు, కాల్స్‌కు దూరంగా ఉండాలిఓటీపీ, వ్యక్తిగత వివరాలు ఎవరికీ ఇవ్వవద్దుసైబర్ మోసాలపై వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలిహైదరాబాద్: సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. సోషల్ మీడియా, ఫోన్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా జరుగుతున్న మోసాల పట్ల జాగ్రత్తలు పాటించకపోతే ఆర్థిక నష్టం తప్పదని తెలిపారు. తెలంగాణ పోలీసులు విడుదల చేసిన అవగాహన ప్రకటనలో సైబర్ నేరాల నుంచి...