వంటింట్లో జాగ్రత్త.. గుండె పదిలం
Health news: వంటింట్లో జాగ్రత్త.. గుండె పదిలంఆహారపు అలవాట్లే ప్రాణరక్షగుండెపోటు ముప్పు మీ కిచెన్ నుండే మొదలునిపుణులు హెచ్చరిస్తున్న ఐదు ప్రధాన పొరపాట్లుఆరోగ్యకరమైన గుండె కోసం మార్చుకోవాల్సిన జీవనశైలిప్రస్తుత కాలంలో ఆరోగ్యంగా ఉన్నామని భావించే వారు కూడా హఠాత్తుగా గుండెపోటుకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ ప్రాణాంతక సమస్యకు ప్రధాన కారణం మన గుండెలో లేదు, మన వంటింట్లో మనం చేసే పొరపాట్లలోనే ఉందని డైటీషియన్లు మరియు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన కిచెన్ లో...