లవంగాల నీరు: బరువు తగ్గుదల నుంచి చర్మ కాంతి వరకు సహజ పరిష్కారం
లవంగాల నీరు: బరువు తగ్గుదల నుంచి చర్మ కాంతి వరకు సహజ పరిష్కారంఉదయపు అలవాటే ఆరోగ్యానికి బాటమెటబాలిజం వేగం – బరువు తగ్గడంలో సహాయంచర్మం, జీర్ణక్రియ, ఇమ్యూనిటీకి మేలుప్రతి ఇంట్లో ఉండే చిన్న మసాలా దినుసు లవంగం, ఆరోగ్యానికి గొప్ప వరం అని ఆయుర్వేదం చెబుతోంది. సాధారణంగా వంటల్లో వాడే ఈ లవంగాల్లో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో లవంగాల నీరు తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని...