చికెన్‌లో నిమ్మరసం: రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యానికీ మేలు
చికెన్‌లో నిమ్మరసం: రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యానికీ మేలుమృదువైన మాంసం – సులభ జీర్ణక్రియకొవ్వు నియంత్రణలో నిమ్మరసం పాత్రపోషకాల శోషణకు విటమిన్ సి సహాయంచికెన్ అనగానే నాన్‌వెజ్ ప్రియులకు ప్రత్యేకమైన ఆకర్షణ. ప్రోటీన్‌తో పాటు అనేక పోషకాలు కలిగిన ఈ ఆహారం ఆరోగ్యానికి మంచిదే. అయితే చికెన్‌తో కలిపి ఏ పదార్థాలు తీసుకోవాలి అనే విషయంలో చాలామందికి సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా చికెన్‌లో నిమ్మరసం పిండుకోవచ్చా అనే ప్రశ్న తరచూ వినిపిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, చికెన్‌లో...