Processing...
  peoplesmotivation.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనివార్యం!

పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనివార్యం!పిల్లల్లో సృజనాత్మకత దెబ్బతినకుండా చట్టం రూపొందించండిదీనిపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాంసోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలుమంత్రుల బృందం సమావేశంలో నారా లోకేష్ స్పష్టీకరణఅమరావతి: సోషల్ మీడియాకు 13 సంవత్సరాల లోపు బాలలను దూరంగా ఉంచడంపై విధివిధానాలు తయారుచేసి, ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయాల్సిందిగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. చిన్నపిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు విధివిధానాల...

Read Full Article

Share with friends