ఇంటర్ లో ‘ఎంజేపీ’ సత్తా
ఇంటర్ లో ‘ఎంజేపీ’ సత్తాజూనియర్ ఇంటర్ లో 97 శాతంసీనియర్ ఇంటర్ లో 94 శాతంతో బీసీ విద్యార్థుల ఉత్తీర్ణతజూనియర్ బైబీసీలో మొదటి, రెండు ర్యాంకులు బీసీ బిడ్డలవేజూనియర్ సీఈసీలోనూ ఫస్ట్ ర్యాంకు సొంతంఏడు గురుకులాల్లో సీనియర్ ఇంటర్ లో వంద శాతం ఫలితాలుమూడు గురుకులాల్లో జూనియర్ ఇంటర్ లో నూరు శాతం ఉత్తీర్ణతరాష్ట్ర స్థాయి ఫలితాల కంటే ఎంజేపీ ఫలితాలే టాప్ప్రభుత్వ పరిధిలో సంస్థల్లో ఎంజేపీదే హవా...జూనియర్ లో ఫస్ట్ ప్లేస్ ... సీనియర్లలో సెకండ్...