హంటావైరస్ అంటే ఏమిటి? ఎలా వ్యాపిస్తుంది? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?
హాంటావైరస్ అంటే ఏమిటి? ఎలా వ్యాపిస్తుంది? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? హాంటావైరస్ అనేది ప్రధానంగా ఎలుకల ద్వారా మానవులకు సంక్రమించే ఒక ప్రమాదకరమైన వైరస్. ఇది ఊపిరితిత్తులు (HPS – Hantavirus Pulmonary Syndrome) లేదా మూత్రపిండాలను (HFRS – Hemorrhagic Fever with Renal Syndrome) ప్రభావితం చేసే తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. హాంటావైరస్ అంటే ఏమిటి? హాంటావైరస్‌లు “బున్యావిరిడే” (Bunyaviridae) కుటుంబంలోని వైరస్‌లు. ఇవి సాధారణంగా ఎలుకలలో నివసించి, వాటి మూత్రం, మలం, లాలాజలం...