పంట కాల్వల పునరుద్ధరణ పనులు – ఆనందంలో రైతన్నలు
పంట కాల్వల పునరుద్ధరణ పనులు – ఆనందంలో రైతన్నలు పెద్దటేకూరు పంట కాల్వ పూడికతీత పనులతో రైతులలో చిగురిస్తున్న ఆశలు కర్నూలు జిల్లాలో సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘జలధార-జలహారతి’ ద్వారా జిల్లాలోని చెరువులు, కుంటలు పునరుజ్జీవం పోసుకుంటున్నాయి. దశాబ్దాలుగా జిల్లాను వెన్నాడుతున్న కరువు రక్కసిని తరిమికొట్టేందుకు జిల్లా యంత్రాంగం సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి దిశానిర్దేశంలో ‘జలధార-జలహారతి’ పథకం అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది. సాగునీటి శాఖ...